కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు జూడోలో రెండు స్వర్ణ పతకాలు లభించాయి. 48 కిలోల మహిళల జూడో విభాగంలో అస్మిత దే స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్ పోరులో కెనడాకు చెందిన హైడి క్వాచ్‌ను 2-1 తేడాతో ఆమె ఓడించింది. 60 కిలోల పురుషుల జూడో విభాగంలో హర్ష సింగ్ స్వర్ణం సాధించాడు. దీంతో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 19కి చేరింది.
క్రీడలు
కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం


