హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఫాస్ట్‌ఫుడ్ కారణంగా షుగర్, ఊబకాయం

ఫాస్ట్‌ఫుడ్ కారణంగా షుగర్, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పు వాడొద్దని సూచిస్తున్నారు. నూడుల్స్, ప్యాకేజ్డ్ సూప్స్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా, ఆలు చిప్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని అంటున్నారు. లేకుంటే బీపీ, హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు.