ఉదయాన్నే వేడి అల్లం టీ మహిళలకు ఆరోగ్య వరం. ఇందులో ఉండే జింజెరాల్ నెలసరి నొప్పులకు అద్భుతమైన ఉపశమనం ఇస్తుంది. గ్యాస్ సమస్యను తగ్గించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీని సువాసన ఒత్తిడిని దూరం చేసి మూడ్‌ని బూస్ట్ చేస్తుంది. జలుబు, దగ్గు నుంచి రక్షణ కల్పిస్తూ, మెటబాలిజాన్ని పెంచి బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది.
ఆరోగ్యం
మూడ్ మార్చే సూపర్ టానిక్!


