హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మెదడును దెబ్బతీసే ప్రమాదకర అలవాట్లు!

రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే మెదడుపై ప్రభావం చూపుతుంది. వ్యాయామం లేకపోవడం ద్వారా రక్తప్రసరణ తగ్గుతుంది. జంక్ ఫుడ్, అధిక చక్కెర, ఉప్పు మెదడు పనితీరును తగ్గిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. పొగ తాగడం, మద్యం సేవిస్తే మెదడు కణాలు నేరుగా దెబ్బతింటాయి. మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ ఎక్కువగా వాడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెంచుతుంది.