అధో ముఖ శ్వానాసనం వేయడం వల్ల తొడ వెనుక కండరాలు (హ్యామ్‌స్ట్రింగ్స్), పిక్కలు, భుజాలను సాగదీయడం ద్వారా శరీరానికి వశ్యతను పెంచుతుంది. చేతులు, కాళ్లు, ప్రధాన కండరాలను బలపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వెన్నెముకలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నడుము నొప్పిని తగ్గిస్తుంది. ఈ భంగిమను క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల నాడీ వ్యవస్థను ఉత్తేజపరచవచ్చు.
ఆరోగ్యం
అధో ముఖ స్వనాసనం వల్ల కలిగే లాభాలు


