హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

హెపటైటిస్.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం?

హెపటైటిస్ అనేది కాలేయంలో వచ్చే వాపు. ఇది నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. ఆహారం, జీర్ణక్రియ, వ్యర్థాల తొలగింపులో కీలకమైన కాలేయాన్ని ఇది దెబ్బతీస్తుంది. హెపటైటిస్‌కి ఏ, బీ, సీ, డీ, ఈ అనే ప్రధాన రకాలు ఉన్నాయి. ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు. ఆలస్యం చేస్తే లివర్ సిర్రోసిస్, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.