రక్తహీనత (అనీమియా)ను చిన్న సమస్యగా తీసుకోకండి. ముఖ్యంగా స్పష్టమైన కారణం లేకుండా రక్తహీనత ఉంటే, అది పెద్దపేగు క్యాన్సర్‌తో సహా ఇతర ఆరోగ్య సమస్యలకు ముందస్తు సంకేతం కావచ్చు. అలసట, బలహీనత, మలంలో రక్తం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం.
ఆరోగ్యం
అనీమియా ఉందా.. పరీక్షలు చేయించుకోండి


