PLD: NRT RTC డిపోలో మహిళా ప్రయాణికులు, మహిళా ఉద్యోగులకు శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించి, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 ద్వారా వెంటనే పోలీసు సహాయం పొందే విధానాన్ని వివరించారు. మహిళల భద్రత కోసం రూపొందించిన ఈ యాప్‌లో SOS, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.
వార్తలు
RTC డిపోలో శక్తి యాప్‌పై అవగాహన


