సౌందర్య పోషణలో బాదం నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తేమగా ఉంచి, ముడతలను తగ్గిస్తాయి. కంటి కింద నల్లటి వలయాలను తొలగించి, ముఖానికి సహజ కాంతిని ఇస్తుంది. రోజూ రాత్రి పూట కొన్ని చుక్కల బాదం నూనెతో మర్దన చేసుకుంటే మృదువైన, కాంతివంతమైన చర్మం సొంతమవుతుంది.
ఆరోగ్యం
సౌందర్య పోషణలో బాదం నూనె..!


