హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎమ్మెల్యేను అరెస్టు చేయాలి'

PLD: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ.. ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే, ఆమె భర్తను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తోందని ఆరోపించారు. వినుకొండలో జరిగిన హత్యలపై సీబీఐతో విచారణ జరపాలని బాధితులకు న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉంటుందన్నారు.