అసోంలో భీకర వరదల వల్ల మృతుల సంఖ్య 80కి చేరింది. వరదల ప్రభావంతో 2.12 లక్షల కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. బాధితులను ఆదుేసుకునేందుకు రాష్ట్రంలోని అన్ని రకాల రుణాల చెల్లింపులపై ప్రభుత్వం ఆరు నెలల మారిటోరియం ప్రకటించింది. రెస్క్యూ టీం, వైద్య బృందాలు ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పౌరులను తరలించి, బాధితులకు అత్యవసర వైద్యం అందిస్తున్నాయి.
క్రైమ్
అసోంలో వరదలు.. 80కి చేరిన మృతుల సంఖ్య


