AP: విశాఖ నగరంలోని కంచరపాలెంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువతిని చంపి, ఆమె మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సూట్‌కేస్‌లో ఒడిశాకు తరలించారు. డెడ్‌బాడీని గుర్తించిన ఒడిశా పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఎవరు, ఆమెను ఎవరు హత్య చేసి ఒడిశాకు పంపారు అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
క్రైమ్
యువతిని చంపి.. సూట్‌కేసులో డెడ్‌బాడీ తరలింపు


