హైదరాబాద్: 28°C
క్రైమ్

విద్యార్థిని మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: నందిగామ గురుకుల బాలిక అపర్ణ మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుగురిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ముగ్గురు డాక్టర్లు, నలుగురు సిబ్బందిపై వేటు వేసింది. కేసు విచారణ అధికారిగా డాక్టర్ శేషు కుమార్‌ను నియమిస్తూ.. 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలని తెలిపింది. కాగా, ముప్పాళ్ల గురుకుల పాఠశాలలో అపర్ణ అనే విద్యార్థిని తీవ్ర జ్వరంతో మృతి చెందిన విషయం తెలిసిందే.