NLR: ఉదయగిరి పట్టణంలోని మంగళగిరి కాలనీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువనేత నారా లోకేష్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాలు, మాజీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
వార్తలు
ఉదయగిరిలో డోర్ టు డోర్ కార్యక్రమం


