PLD: వినుకొండలో ఆగస్టు 3న తిమ్మాయపాలెం రోడ్డులోని 'వై' కన్వెన్షన్ హాల్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో బాలకృష్ణ కోరారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లలో భాగంగా ఆర్డీవోతో పాటు ఎంఆర్వో, సీఐ, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు కన్వెన్షన్ హాల్‌ను పరిశీలించారు.
వార్తలు
ఆగస్టు 3న వినుకొండలో PGRS


