పల్నాడు జిల్లాకు చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావును నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని, నియోజకవర్గాల అభివృద్ధితో సహా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
వార్తలు
యరపతినేనిని కలిసిన ఎమ్మెల్యే అరవింద బాబు


