హైదరాబాద్: 28°C
వార్తలు

ఐసీ‌డీ‌ఎస్ రొంపిచర్ల సెక్టార్ సమావేశం

PLD: రొంపిచర్ల సెక్టార్ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో బిక్కి కోటేశ్వరరావు ఆధార్ లేని 2,250 మంది పిల్లల వివరాలు సేకరించి నమోదు, అప్డేట్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా డీసీపీవో శైలజ బాల్యవివాహాల నివారణ, టీనేజ్ గర్భధారణపై అవగాహన కల్పించగా, సెక్టార్ సూపర్వైజర్ మరి కుమారి ఆగస్టు 1–7 వరకు జరిగే తల్లిపాల వారోత్సవాలపై ప్రచారం నిర్వహించాలని సూచించారు.