హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా చేయటమే లక్ష్యం'

VZM: ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా గంట్యాడ మండలం మురపాక గ్రామంలో 58.60 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.