AP: మచిలీపట్నం డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయ ప్రాంగణంలోని సెంట్రల్ డ్రగ్స్ గోదాములో మంటలు అంటుకున్నాయి. బయో మెడికల్ వేస్ట్ స్టోర్, గడువు ముగిసిన మందులను నిల్వ ఉంచే రూములో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.
క్రైమ్
సెంట్రల్ డ్రగ్స్ గోదాములో మంటలు


