SRPT: హైడ్రా వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. హైడ్రాతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హైడ్రా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి పోర్ట్‌ఫోలియో పరిధిలోనే ఉందని, దీనికి సంబంధించిన తుది నిర్ణయం కూడా ముఖ్యమంత్రిదేనని తెలిపారు. ఈ అంశంపై తనను ప్రశ్నించవద్దని మీడియాకు మంత్రి సూచించారు.
వార్తలు
VIDEO: హైడ్రాపై తుది నిర్ణయం సీఎందే: మంత్రి


