హైదరాబాద్: 28°C
వార్తలు

పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి

NLR: కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం కాలానుగుణ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. సీజనల్ వ్యాధుల లక్షణాలు, కారణాలు, నివారణ చర్యలు గురించి విద్యార్థులకు అవగాహన చేశారు.