హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులు చక్కగా చదువుకునేలా ఏర్పాట్లు ఉండాలి: కలెక్టర్

HNK: విద్యార్థులు సమయానుకూలంగా చక్కగా చదువుకునేలా ఆశ్రమ పాఠశాలలో తగిన ఏర్పాట్లు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల హాస్టల్‌ను బుధవారం కలెక్టర్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తగు సూచనలు చేశారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు.