SS: ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో బీజేపీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, జిల్లా ఇన్‌చార్జ్ కునిగిరి నీలకంఠ పాల్గొని పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. సంత్ రవిదాస్ 650వ జయంతిని దళితవాడల్లో ఘనంగా నిర్వహించాలని నాయకులకు సూచించారు. సమావేశంలో జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
ధర్మవరంలో బీజేపీ సంస్థాగత సమావేశం!


