MNCL: మందమర్రి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి చేన్లు నీట మునిగాయి. వాగులు, ఒర్రెల పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి వర్షపు నీరు భారీగా చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కురిసిన భారీ వర్షానికి పంట దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
VIDEO: భారీ వర్షాలకు నీట మునిగిన పత్తి చేన్లు


