హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీ నాగ లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

NZB: ఆర్మూర్ నాగలింగేశ్వర ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి ప్రత్యేక అలంకారం చేసి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.