SKLM: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే అమరావతి, భోగాపురం విమానాశ్రయం, విశాఖ కనెక్టివిటీ రోడ్లపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ బుధవారం ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ, అనుమతులు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని ఆయన అన్నారు.
వార్తలు
VDEO: 'మాజీమంత్రి వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు'


