VZM: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలోని డీఆర్డీఏ కార్యాలయంలో జిల్లా స్థాయి రంగవల్లుల (ముగ్గుల) పోటీలు బుధవారం ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల నుంచి మండల స్థాయి విజేతలు పాల్గొని ఎయిర్‌పోర్ట్ ఇతివృత్తంతో ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు. మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో పోటీలు జరిగాయి.
వార్తలు
జిల్లా స్థాయి రంగవల్లుల పోటీలు


