హైదరాబాద్: 28°C
వార్తలు

పుట్టపర్తికి చేరుకున్న UPSC ఛైర్మన్!

SS: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆలయ సందర్శన నిమిత్తం పుట్టపర్తికి విచ్చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్‌కు ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్ వద్ద శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ సాదరంగా ఆహ్వానం పలికారు. పుష్ప గుచ్ఛం అందజేశారు. ఆయన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకోనున్నారు.