హైదరాబాద్: 28°C
వార్తలు

'అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల నియామకం'

KMR: జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసన్న తెలిపారు. జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 95 అంగన్వాడీ టీచర్, 95 అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీ చేపడుతున్నామన్నారు. నియామకాల పేరుతో మధ్యవర్తులను నమ్మవద్దని పేర్కొన్నారు.