హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి'

PDPL: జిల్లాలో వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఈ.గంగాధర్ తెలిపారు. తడిసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తెగిపోయిన తీగలకు దూరంగా ఉండాలన్నారు. రైతులు మోటార్లు, స్టార్టర్లకు ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. విద్యుత్ లోపాలు లేదా ప్రమాదాలు కనిపిస్తే TGNPDCL టోల్ ఫ్రీ నెంబర్ 1912 సమాచారం ఇవ్వాలన్నారు.