హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'ఆంజనేయ విగ్రహాన్ని తొలగించవద్దు'

SKLM: ఆమదాలవలస మండలం తిమ్మాపురంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించినదేనని, దీనిని తొలగించడం గ్రామ ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. విగ్రహం తొలగింపు అంశాన్ని అధికారులు పునరాలోచించి, అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు.