ADB: భీంపూర్ మండల సర్పంచ్‌ల ఫోరంను ఏకాంగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పిప్పల్ కోటి సర్పంచ్ దాసరి రమేష్, ప్రధాన కార్యదర్శిగా జాదవ్ రంజన, ఉపాధ్యక్షులుగా జాజ్జరి రాకేష్, సిడం కేశవ్, కామన్ అశోక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
వార్తలు
భీంపూర్ నూతన సర్పంచ్ సంఘం ఎన్నిక


