హైదరాబాద్: 28°C
క్రైమ్

లెక్చరర్ అవమానించడంతో విద్యార్థి సూసైడ్

TG: గద్వాల జిల్లా కొత్తపల్లిలో విషాదం నెలకొంది. ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 440 కి 434 మార్కులు వచ్చిన.. కాలేజీలో 435 మార్కులు వచ్చిన విద్యార్థితో పోల్చుతూ లెక్చరర్ శిరీష చెంపపై కొట్టి అవమానించిందని సూసైడ్ నోట్‌లో రాశాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని, ఇది ప్రజలందరికీ తెలియాలనే ఇలా చేస్తున్నానంటూ సూసైడ్ నోట్‌లో తరుణ్ పేర్కొన్నాడు.