హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'సిమెంట్ రోడ్డుకు మరమ్మత్తులు చేయండి'

PLD: నరసరావుపేటలోని రెడ్డి నగర్ ఏడవలై ప్రారంభంలో సిమెంట్ రోడ్డు కుంగిపోయి గుంత ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద వాహనాలు ఏడవ లైన్ నుంచి మెయిన్ లైన్‌కు వెళ్లే సమయంలో ఈ గుంత ప్రమాదకరంగా మారింది. అధికారులు స్పందించి కుంగిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని రెడ్డి నగర్ వాసులు కోరుతున్నారు.