NDL: బనగానపల్లె పట్టణంలోని లాల్ మసీదు కాలనీలో బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరమ్మ పర్యటించారు. గౌండ కార్మికుడు అబ్బాస్ అలీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ బాధితుడుని బీసీ ఇందిరమ్మ పరామర్శించారు. అనంతరం బీసీ జెఆర్ ట్రస్టు ద్వారా బాధిత కుటుంబ సభ్యులకు రూ.10,000 బీసీ ఇందిరమ్మ అందజేశారు.
వార్తలు
'బాధితుడికి అండగా ఉంటాం'


