సత్యసాయి: పుట్టపర్తిలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల పరిరక్షణకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుంచి చిత్రావతి బ్రిడ్జి వరకు సాగిన ర్యాలీలో కార్మికులు పాల్గొని కనీస వేతనాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. జూలై 30, 31 తేదీల్లో కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు పిలుపునిచ్చారు.
వార్తలు
కార్మికుల హక్కుల కోసం CITU బైక్ ర్యాలీ


