హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రిని కలిసిన సామకోటి

SS: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం మంత్రి సవితకు శుభాకాంక్షలు తెలియజేసి కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.