హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంతో రావాడ సీతారాం భేటీ

PPM: సీఎం నారా చంద్రబాబు నాయుడును బుధవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు. అనంతరం సమగ్ర నివేదికను అందజేసి పలు కీలక అంశాలపై చర్చించారు.