ASR: 1/70 చట్ట పరిరక్షణ కోసం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి 1/70చట్టం, జీవో-3చట్టబద్ధతను సమర్థించాలని కోరారు. గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
వార్తలు
'సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్'


