హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు 1న ఖమ్మంలో జాబ్ మేళా

KMM: హరేకృష్ణ చారిటీ వారిచే AUG 1న ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉ.10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీకాం, ఫుడ్ టెక్నాలజీ, కంప్యూటర్స్, హోటల్/హాస్పిటాలిటీ విద్యార్హత కలిగి,18-40 సం.రాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.