హైదరాబాద్: 28°C
వార్తలు

సాయినాథుని సేవలో ఎమ్మెల్యే

ATP: గురుపౌర్ణమి పవిత్ర పండగ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని బీసీ కాలనీలో కొలువై ఉన్న సాయినాథుని ఆలయాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. సాయిబాబా దివ్య ఆశీస్సులు, కృపాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.