హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'కూటమి హామీల ప్రచారం చేయండి'

VSP: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును ప్రతి ఇంటికీ విస్తృతంగా ప్రచారం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం రాంనగర్ పార్టీ ఆఫీస్‌లో మాట్లాడారు. అలాగే ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభంకానున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలన్నారు.