NLR: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఎం ఇచ్చిన జాతీయ రహదారుల నిర్బంధ పిలుపు నేపథ్యంలో ఆత్మకూరు సీపీఎం నేత నాగయ్యను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. పొగాకు రైతుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం రైతుల సమస్యలను గుర్తించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
నిర్బంధం పిలుపుతో ముందస్తు అరెస్టులు


