MHBD: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని MHBD జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలను ఎంఈవోలు క్రమం తప్పకుండా తనిఖీ చేసి బోధన, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
వార్తలు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం: కలెక్టర్


