ప్రకాశం: గిద్దలూరు మండలంలోని కృష్ణంశెట్టిపల్లి, ఉప్పలపాడు గ్రామాల్లో ఉద్యాన శాఖ అధికారి శ్వేత ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించి, తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలని సూచించారు. బిందు సేద్యం ద్వారా వేర్లకు నేరుగా నీరు అందించి నీటి వినియోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
వార్తలు
'రైతులకు ఉద్యాన శాఖ అవగాహన'


