TG: హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో అంబులెన్స్ నడిపిన డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌లో 324 రీడింగ్ నమోదు కావడంతో కేసు నమోదు చేశారు. దీంతో అతనికి కోర్టు రూ.3 వేల జరిమానా, 3 రోజుల జైలుశిక్ష విధించింది.
క్రైమ్
డ్రంకెన్ డ్రైవ్.. అంబులెన్స్ డ్రైవర్‌కు 324 రీడింగ్


