హైదరాబాద్: 28°C
వార్తలు

'భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలి'

KMR: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం పేర్కొన్నారు. జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రతి పౌరుడు అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలు పాటించాలని పేర్కొన్నారు.