ATP: ధర్మవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా నియమితులైన జగన్నాథ రాజు రాప్తాడు MLA పరిటాల సునీతను గౌరవపూర్వకంగా కలిశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజారక్షణ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. నేరాల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేయాలని ఆమె సూచించారు.
వార్తలు
MLA పరిటాల సునీతను కలిసిన డిఎస్పీ


