హన్మకొండ పట్టణంలోని టీవీ టవర్ కాలనీలోని ఎస్సీ బాలుర జూనియర్ కళాశాల, వసతి గృహాన్ని ఇవాళ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ హాస్టల్‌లోని గదులు, వంటశాల, భోజనశాల, పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. హాస్టల్‌లో అన్ని మౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
ఎస్సీ బాలుర హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్


