హైదరాబాద్: 28°C
వ్యాపారం

టెలిగ్రామ్ యాప్‌పై ఆస్ట్రేలియాలో కేసు

టెలిగ్రామ్ యాప్‌పై ఆస్ట్రేలియాలో కేసు నమోదైంది. హింసాత్మక కంటెంట్‌ను ఆ యాప్ తొలగించడంలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ నేరం నిరూపితమైతే టెలిగ్రామ్‌కు 54 మిలియన్ డాలర్లు జరిమానా పడే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే టెలిగ్రామ్ వ్యవస్థాపకుడి పేరును రష్యా మోస్ట్‌వాంటెడ్ లిస్ట్‌లో చేర్చిన విషయం తెలిసిందే.